కాగితం పువ్వు

ABN , First Publish Date - 2020-10-17T05:30:00+05:30 IST

తెల్లకాగితంపై పువ్వు రేకులను గీయండి. తరువాత ఆ గీతల వెంబడి కత్తిరించండి.

కాగితం పువ్వు

కావలసిన వస్తువులు:

 రంగు కాగితాలు 

 స్ట్రా

 పెన్సిల్‌ 

కత్తెర

 జిగురు 

టేప్‌


తయారుచేయు విధానం:

 తెల్లకాగితంపై పువ్వు రేకులను గీయండి. తరువాత ఆ గీతల వెంబడి కత్తిరించండి. ఫ ఇప్పుడు మొదటి రేకును చివరి రేకును జిగురుతో అతికించండి. ఫ ఈ పువ్వును స్ట్రాకి ఒక చివర టేప్‌తో అతికించండి. ఫ పసుపు రంగు కాగితాన్ని స్ట్రాపై అతికించండి.

 ఆకుపచ్చరంగు కాగితంతో కొన్ని ఆకులను తయారు చేసుకోండి. ఈ ఆకులను స్ట్రాకి రెండు వైపులా అతికిస్తే కాగితం పువ్వు రెడీ!


Updated Date - 2020-10-17T05:30:00+05:30 IST