పానుగంటి కథలు, కావ్యం, వ్యాసాల సంపుటం

ABN , First Publish Date - 2020-06-15T05:55:52+05:30 IST

పానుగంటి లక్ష్మీనరసింహారావు రాసిన కథలు, స్వప్న కావ్యము, వ్యాసముల సంపుటి ఈ నెల 18 తేదీ ఉ.11గం.లకు వివిఐటి కళాశాల నంబూరు ప్రాంగణంలో ఆన్‌లైన్‌ ఆవిష్కరణ జరుగుతుంది.

పానుగంటి కథలు, కావ్యం, వ్యాసాల సంపుటం

పానుగంటి లక్ష్మీనరసింహారావు రాసిన కథలు, స్వప్న కావ్యము, వ్యాసముల సంపుటి ఈ నెల 18 తేదీ ఉ.11గం.లకు వివిఐటి కళాశాల నంబూరు ప్రాంగణంలో ఆన్‌లైన్‌ ఆవిష్కరణ జరుగుతుంది. ఈ సంపుటంలో ఉన్న పానుగంటి రచనలు 1920-35 మధ్య కాలంలో వివిధ పత్రికలలో పడ్డాయి. గ్రంథ రూపంలో రావటం ఇదే మొదటిసారి. 


మోదుగుల రవికృష్ణ

Updated Date - 2020-06-15T05:55:52+05:30 IST