దిల్‌ రాజు చేతులమీదుగా ‘పంచనామ’ లుక్‌

త్రిపుర నిమ్మగడ్డ,  వెంప కాశీ, సంజీవ్‌ కీలక పాత్రధారులుగా సిగటాపు రమేష్‌ నాయుడు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పంచనామ’. గద్దె శివకృష్ణ, వెలగ రాము నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను నిర్మాత రాజు విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘వినూత్నమైన కథత రూపొందిన చిత్రమిది’’ అని తెలిపారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని నిర్మాతలు చెప్పారు.


Advertisement