గురజాల Ycpలో ముసలం

ABN , First Publish Date - 2022-06-28T04:11:16+05:30 IST

గురజాల (Gurajala) వైసీపీ (Ycp)లో ముసలం నెలకొంది. పిడుగురాళ్ల (Piduguralla) ఎంపీపీ (Mpp) రమణమ్మ(Ramanamma) రాజీనామా చేశారు. ఎంపీపీ పదవితో పాటు..

గురజాల Ycpలో ముసలం

పల్నాడు (Palnadu): గురజాల (Gurajala) వైసీపీ (Ycp)లో ముసలం నెలకొంది.  పిడుగురాళ్ల (Piduguralla) ఎంపీపీ (Mpp) రమణమ్మ(Ramanamma) రాజీనామా (Resignation) చేశారు. ఎంపీపీ పదవితో పాటు కరాలపాడు ఎంపీటీసీ (Mptc) పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను జడ్పీ సీఈవో (Zp Ceo) శ్రీనివాస్‌రెడ్డి (Srinivas Reddy)కి అందజేశారు. ఎంపీపీగా ఉన్న తనకు మండల పరిషత్ ఆఫీస్‌లో సీటు లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అనధికార ఎంపీపీగా వైసీపీ నేత వెంకటేశ్వరరెడ్డి (Venkateswara Reddy) పెత్తనం సాగిస్తున్నారని రమణమ్మ ఆరోపించారు. 

Updated Date - 2022-06-28T04:11:16+05:30 IST