Abn logo
Oct 20 2021 @ 09:56AM

పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు హౌస్ అరెస్ట్

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.  ఆయన నివాసం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు  అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బలవంతంగా ఎమ్మెల్యేను పోలీసు  వాహనంలోకి ఎక్కించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో వాహనానికి అడ్డుగా టీడీపీ శ్రేణులు బైఠాయించారు. ఎమ్మెల్యే నిమ్మలను విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption