Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 22 Sep 2022 11:30:53 IST

TDP Protest: జగ్గయ్యపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం

twitter-iconwatsapp-iconfb-icon
TDP Protest: జగ్గయ్యపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం

ఎన్టీఆర్: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (NTR Health university)కి పేరు మార్పుపై టీడీపీ నేతలు (TDP Leaders) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనలో భాగంగా జగ్గయ్యపేట మున్సిపల్ సెంటర్‌లో మాజీ మంత్రి టీడీపీ విజయవాడ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం (Nettem raghuram), పార్టీ శ్రేణులు... ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నెట్టెం మాట్లాడుతూ... ‘‘రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కదా వాటికి మీ నాన్న పేరు పెట్టుకోవచ్చు కదా’’ అని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan mohan reddy)కి పిచ్చి ముదిరింది అది ఏ స్థాయికి వెళ్లిందంటే .... ప్రజలు ఆయన్ని దించివేసి రాబోయే ఎన్నికల్లో టీడీపీ(TDP)కి పట్టం కట్టి నిరూపిస్తారని తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు కొనసాగిస్తామని ప్రకటించే వరకు ఆందోళన నిర్వహిస్తామని నెట్టెం రఘురాం(TDP Leader) హెచ్చరించారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ఆంధ్రప్రదేశ్ Latest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.