హిందూ బాలిక పెళ్లి.. రద్దు చేసిన పాక్‌ కోర్టు

ABN , First Publish Date - 2020-02-20T09:09:39+05:30 IST

హిందూ బాలికను ఓ యువకుడు బలవంతంగా ఇస్లాంలోకి మార్చి చేసుకున్న పెళ్లిని పాకిస్థాన్‌ కోర్టు రద్దు చేసింది. పాక్‌లో

హిందూ బాలిక పెళ్లి.. రద్దు చేసిన పాక్‌ కోర్టు

కరాచీ, ఫిబ్రవరి 19: హిందూ బాలికను ఓ యువకుడు బలవంతంగా ఇస్లాంలోకి మార్చి చేసుకున్న పెళ్లిని పాకిస్థాన్‌ కోర్టు రద్దు చేసింది. పాక్‌లో ఇలాంటి తీర్పు బహుశా ఇదే మొదటిది. ఈ ఘటన సింధ్‌ ప్రావిన్స్‌ జకోబాబాద్‌ జిల్లాలో జరిగింది. 9వ తరగతి చదువుతున్న తన కుమార్తెను జనవరి 15న అలీ రజా సోలంగి కిడ్నాప్‌ చేసి, మతం మార్చి పెళ్లి చేసుకున్నాడని తండ్రి ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2020-02-20T09:09:39+05:30 IST