కరోనా ఎఫెక్ట్‌.. పీఎస్‌ఎల్‌ వాయిదా

ABN , First Publish Date - 2021-03-05T09:35:24+05:30 IST

కరోనా దెబ్బకు పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌‌) అర్ధంతరంగా ఆగిపోయింది. గురువారం మరో ముగ్గురు క్రికెటర్లు వైరస్‌ బారిన పడడంతో లీగ్‌ను వాయిదా వేస్తున్నట్టు పాకిస్థాన్‌...

కరోనా ఎఫెక్ట్‌.. పీఎస్‌ఎల్‌ వాయిదా

కరాచీ: కరోనా దెబ్బకు పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌‌) అర్ధంతరంగా ఆగిపోయింది. గురువారం మరో ముగ్గురు క్రికెటర్లు వైరస్‌ బారిన పడడంతో లీగ్‌ను వాయిదా వేస్తున్నట్టు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది.


Updated Date - 2021-03-05T09:35:24+05:30 IST