పాకాల యశోదారెడ్డి పురస్కారం

ABN , First Publish Date - 2021-08-09T06:18:34+05:30 IST

ఆచార్య పాకాల యశోదారెడ్డి సాహితీ పురస్కారం ప్రదానం ఆగస్టు 11 ఉ.11గం.లకు దేవులపల్లి రామానుజరావు కళామందిరం...

పాకాల యశోదారెడ్డి పురస్కారం

ఆచార్య పాకాల యశోదారెడ్డి సాహితీ పురస్కారం ప్రదానం ఆగస్టు 11 ఉ.11గం.లకు దేవులపల్లి రామానుజరావు కళామందిరం, తెలంగాణ సారస్వత పరిషత్తు, హైదరాబాద్‌లో జరుగుతుంది. అయినంపూడి శ్రీలక్ష్మి పురస్కారాన్ని స్వీకరించి, యశోదారెడ్డి కథలపై ప్రసంగిస్తారు. 

తెలంగాణ సారస్వత పరిషత్తు


Updated Date - 2021-08-09T06:18:34+05:30 IST