Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

పచ్చ ఆవకాయ

పచ్చ ఆవకాయ

కావలసినవి: పసుపు రంగులో ఉండే పచ్చ మిరపకాయ పొడి - రెండు కప్పులు, ఆవపిండి - రెండు కప్పులు, మామిడికాయ ముక్కలు - మూడు కప్పులు, మెత్తగా దంచిన రాళ్ల ఉప్పు - ఒక కప్పు, నూనె - అర లీటరు, మెంతులు - ఒక టీస్పూన్‌, ఇంగువ - ఒక టీస్పూన్‌.


తయారీ విధానం: ముందుగా ఒక పాత్రలో మిరపకాయ పొడి, ఆవపిండి, ఉప్పు, మెంతులు, ఇంగువ వేసి, కొద్దిగా నూనె వేసి కలుపు కోవాలి.తరువాత మామిడికాయ ముక్కలు వేసుకుంటూ మిశ్రమం ముక్కలకు పటే లా బాగా కలియబెట్టుకోవాలి.ఈ పచ్చడిని  జాడీలో పెట్టి భద్రపరుచుకోవాలి.



మెంతికాయమెంతికాయఆవకాయఆవకాయతొక్కుడు ఊరగాయతొక్కుడు ఊరగాయమాగాయమాగాయమామిడికాయ పచ్చడిమామిడికాయ పచ్చడికొత్తిమీర చట్నీకొత్తిమీర చట్నీక్యారెట్‌ పచ్చడిక్యారెట్‌ పచ్చడిపుదీనా పెరుగు చట్నీపుదీనా పెరుగు చట్నీకొత్తిమీర చట్నీకొత్తిమీర చట్నీఖట్టా మీఠా చట్నీఖట్టా మీఠా చట్నీ
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.