Abn logo
May 14 2021 @ 10:48AM

ఆక్సిజన్ లెవెల్స్ ఇలా పెంచుకోండి..!

భీమవరం: ప్రస్తుతం ఆక్సిజకన్‌కు ఎంతో డిమాండ్ ఉంది. ఆక్సిజన్ అందక ఎంతో మంది చనిపోతున్నారు. అయితే చిన్నపాటి జాగ్రత్తలతో ఆ సమస్య రాకుండా కాపాడుకోవచ్చు. కరోనాతో ఇంటి వద్ద ఐసోలేషన్‌లో ఉన్నవారు ఆక్సిజన్‌కు బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. మంచంపై బోర్లా పడుకుని వీలైనంత వరకు గాలి పీల్చుకుని వదులుతూ ఉంటే ఆక్సిజ్ లోపం చాలా వరకు తగ్గుతుంది. అలా రోజు 20 నిమిషాలు పాటు చేయాలి. ముక్కును ఒక పక్క మూసి గట్టిగా గాలి తీసుకుని వదలాలి. అలాగే రెండో పక్క ముక్కు మూసి గాలి తీసుకుని వదలాలి. అలా 10 సార్లు చేస్తే మంచింది. ఆక్సిజన్ లెవెల్స్ పెరగాలంటే ముఖ్యంగా మనం ఉన్న వాతావరణంలో ఎక్కువగా మొక్కలు ఉండేలా చూడాలి.

డాక్టర్ స్వరాజ్యలక్ష్మి భీమవరం


Advertisement