Abn logo
Jun 20 2021 @ 03:18AM

విజయవాడ జీజీహెచ్‌లో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌

విజయవాడ, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ మెడిక ల్‌ కాలేజీ పూర్వ విద్యార్థుల సాయంతో జీజీహెచ్‌లో రూ.2 కోట్ల వ్యయంతో  ఆక్సిజ న్‌ జనరేషన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. దీనిని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.