ఆక్సిజన్ సిలిండర్ల బోగిలో చెలరేగిన మంటలు

ABN , First Publish Date - 2021-05-29T18:29:28+05:30 IST

పెద్దపల్లి: ఆక్సిజన్ సిలిండర్ల బోగిలో మంటలు చెలరేగిన ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది. హైదరాబాద్ నుంచి రాయచూరుకి

ఆక్సిజన్ సిలిండర్ల బోగిలో చెలరేగిన మంటలు

పెద్దపల్లి: ఆక్సిజన్ సిలిండర్ల బోగిలో మంటలు చెలరేగిన ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది. హైదరాబాద్ నుంచి రాయచూరుకి రైలు ద్వారా తరలిస్తున్న ఆక్సిజన్ సిలిండర్ బోగీలో మంటలు చెలరేగాయి. పెద్దపల్లిలోని చీకురాయిలో రైలుని అధికారులు నిలిపివేశారు. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది.


Updated Date - 2021-05-29T18:29:28+05:30 IST