18 దేశాల్లో ఆఫీసులు మూసివేసిన ‘ఆక్స్‌ఫాం ఇంటర్నేషనల్‌ ’

ABN , First Publish Date - 2020-05-22T14:06:05+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌, ఈజిప్ట్‌, రువాండా, సుడాన్‌, టాంజానియాతో పాటు 18 దేశాల్లో తమ కార్యాలయాలను మూసేస్తున్నట్లు ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ‘ఆక్స్‌ఫాం ఇంటర్నేషనల్‌ ’ తెలిపింది.

18 దేశాల్లో ఆఫీసులు మూసివేసిన ‘ఆక్స్‌ఫాం ఇంటర్నేషనల్‌ ’

లండన్‌, మే 21: అఫ్ఘానిస్థాన్‌, ఈజిప్ట్‌, రువాండా, సుడాన్‌, టాంజానియాతో పాటు 18 దేశాల్లో తమ కార్యాలయాలను మూసేస్తున్నట్లు ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ‘ఆక్స్‌ఫాం ఇంటర్నేషనల్‌ ’ తెలిపింది. కరోనా నేపథ్యంలో ఆర్థిక సమస్యలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ‘ఆక్స్‌ఫాం ఇంటర్నేషనల్‌ ’ ప్రపంచంలోని పలు సంస్థలతో కలిసి 66 దేశాల్లో సేవలు అందించింది. ఇకపై 48 దేశాలకే ఆ సంస్థ సేవలు పరిమితం కానున్నాయి. 

Updated Date - 2020-05-22T14:06:05+05:30 IST