Telangana: నష్టపరిహారంగా ఇచ్చేంత డబ్బు నా దగ్గర లేదు: Swimming pool యజమాని

ABN , First Publish Date - 2022-05-16T19:33:25+05:30 IST

హైదరాబాద్ నగరం నాగోల్‌లోని బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్‌లో పదేళ్ల బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. తమకు న్యాయం చేయాలని బాలుడి తల్లిదండ్రులు స్విమ్మింగ్

Telangana: నష్టపరిహారంగా ఇచ్చేంత డబ్బు నా దగ్గర లేదు:  Swimming pool యజమాని

హైదరాబాద్:  హైదరాబాద్ నగరం నాగోల్‌లోని బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్‌లో పదేళ్ల బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. తమకు న్యాయం చేయాలని బాలుడి తల్లిదండ్రులు  స్విమ్మింగ్ పూల్‌ వద్ద ఆందోళన చేపట్టారు. కాగా నష్టపరిహారం చెల్లించేంత డబ్బు తన వద్ద లేదని  స్విమ్మింగ్ పూల్‌ యజమాని అంటున్నాడు. కుటుంబ సభ్యులు  స్విమ్మింగ్ పూల్‌ వద్ద ఉండడంతో మృతుడు మనోజ్ మృతదేహానికి ఉస్మానియా ఆసుప్రతిలో పోస్టుమార్టం చేయలేదు.  

Updated Date - 2022-05-16T19:33:25+05:30 IST