Advertisement
Advertisement
Abn logo
Advertisement

మహోన్నత భాషా శాస్త్రవేత్త ఆరుద్ర

సాహితిభారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ


బాపట్ల టౌన్‌: తెలుగుభాషపై ఎన్నో పరిశోధనలు చేసిన మహోన్నత భాషా శాస్త్రవేత్త ఆరుద్ర అని ఆంధ్య్ర సాహిత్యంపై 13 సంపుటాలు రచించారని సాహితిభారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ అన్నారు. మంగళవారం ఆరుద్ర జయంతి సందర్భంగా సాహితిభారతి నిలయంలో జరిగిన సభలో సాహితిభారతి రచయితలు ఆదంషఫి మర్రి మాల్యాద్రిరావులు సంయుక్తంగా మాట్లాడుతూ ఆరుద్ర దాదాపు 2,500 పాటలు రచించి తెలుగు సినిమా సాహిత్యాన్ని సుసంపన్నం చేశారన్నారు. కార్యక్రమంలో బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, పువ్వాడ వెంకటేశ్వరు, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement