ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నిరసన

ABN , First Publish Date - 2021-06-24T08:57:50+05:30 IST

సమానపనికి సమాన వేతనం ఇవ్వాలం టూ రాష్ట్రవ్యాప్తంగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగు లు బుధవారం నల్లబ్యాడ్జీలతో ఆందోళన కొనసాగించారు

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నిరసన

సమానపనికి సమాన వేతనం ఇవ్వాలం టూ రాష్ట్రవ్యాప్తంగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగు లు బుధవారం నల్లబ్యాడ్జీలతో ఆందోళన కొనసాగించారు. వివిధ ప్రభుత్వ కార్యాలయా ల ముందు నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు చేశారు. ప్రభుత్వం తమ సమస్యల ను పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చే శారు. ఏపీ కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ ఆధ్వర్యంలో అసోసియేషన్‌ నే తలు భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిండానికి గురువారం సమావేశం కానున్నారు. 

Updated Date - 2021-06-24T08:57:50+05:30 IST