7 ఏళ్ల మోదీ సర్కారుపై మ్యాగజైన్ వ్యంగ్యాత్మక ముఖ చిత్రం

ABN , First Publish Date - 2021-05-14T08:14:21+05:30 IST

ఔట్‌లుక్‌ మేగజీన్‌ ముఖచిత్రమిది. కొవిడ్‌ విలయంతో ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క, ఆక్సిజన్‌ అందుబాటులో లేక, ప్రాణాధార ఔషధాలూ కరువైన నేపథ్యంలో మోదీ సర్కారు వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ...

7 ఏళ్ల మోదీ సర్కారుపై మ్యాగజైన్ వ్యంగ్యాత్మక ముఖ చిత్రం

ఔట్‌లుక్‌ మేగజీన్‌ ముఖచిత్రమిది. కొవిడ్‌ విలయంతో ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క, ఆక్సిజన్‌ అందుబాటులో లేక, ప్రాణాధార ఔషధాలూ కరువైన నేపథ్యంలో మోదీ సర్కారు వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ కవర్‌పేజీని ఇలా రూపకల్పన చేశారు. ‘ఏడేళ్ల వయసు’ కలిగిన ‘భారత ప్రభుత్వం’ కనిపించడం లేదని.. ఆచూకీ తెలిసిన వారు పౌరులకు తెలియజేయాలంటూ వ్యంగ్యంగా రూపొందించారు. ఈ కవర్‌పేజీ సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

Updated Date - 2021-05-14T08:14:21+05:30 IST