మన ఇల్లే... సేఫ్‌

ABN , First Publish Date - 2020-03-29T05:45:14+05:30 IST

ఉన్నవాటితో సర్దుకొని, ఇంటి గడపకే పరిమితమవ్వాల్సిన లాక్‌ డౌన్‌లోనూ కూరలు, సరుకులు, మందులు అంటూ గుంపులుగా జనం బయటకు వస్తూనే ఉన్నారు. ..

మన ఇల్లే... సేఫ్‌

ఉన్నవాటితో సర్దుకొని, ఇంటి గడపకే పరిమితమవ్వాల్సిన లాక్‌ డౌన్‌లోనూ కూరలు, సరుకులు, మందులు అంటూ గుంపులుగా జనం బయటకు వస్తూనే ఉన్నారు. ఒకరి మీద ఒకరు పడుతూ, కరోనా వ్యాప్తికి పరోక్షంగా కారణమవుతున్నారు. తప్పు తెలుసుకొని, ఇప్పటికైనా ఇంట్లోనే ఉందాం! మనవాళ్ళ ప్రాణాలే కాదు... తోటివారి ప్రాణాలూ రిస్కులో పడకుండా నివారిద్దాం. మంచి పుస్తకాలు చదివిస్తూ, టీవీలో రామాయణ, భారతాల లాంటివి పిల్లలకు చూపిస్తూ గడిపేద్దాం.



Updated Date - 2020-03-29T05:45:14+05:30 IST