ఓటీటీలో చూసేద్దాం!
ABN , First Publish Date - 2020-09-20T05:42:55+05:30 IST
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారం వరకూ విడుదలయ్యే సినిమాలు, వెబ్‌సిరీ్‌సల వివరాలు ...
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారం వరకూ విడుదలయ్యే సినిమాలు, వెబ్‌సిరీ్‌సల వివరాలు
సినిమా/సిరీస్ విడుదల తేదీ
అమెజాన్ ప్రైమ్ వీడియోలో...
ఉటోపియా వెబ్‌సిరీస్ సెప్టెంబర్ 25
నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్
జాక్ వైట్హాల్ః ట్రావెల్స్ విత్ మై ఫాదర్ (వెబ్ సిరీస్ సీజన్ 4) సెప్టెంబర్ 22
ఎనోలా హోమ్స్ (మూవీ) సెప్టెంబర్ 23
కంట్రీ ఇష్ (న్యూ రియాలిటీ సిరీస్) సెప్టెంబర్ 25
డిస్నీ, హాట్‌స్టార్
ఫిల్తీ రిచ్ వెబ్‌సిరీస్ సెప్టెంబర్ 25
ఆహా
జల్లికట్టు తెలుగు సినిమా సెప్టెంబర్ 25
జీ 5
ఓరు పక్కా కథై తమిళ సినిమా సెప్టెంబర్ 25