పెద్దమ్మతల్లికి ఆభరణాల బహూకరణ

ABN , First Publish Date - 2021-04-14T05:52:07+05:30 IST

స్థానిక రాచూరి పెద్దమ్మతల్లి దేవస్థానంలోని అమ్మవారి మూలవిరాట్‌కు అలంకరించేందుకు స్థానిక వీఆర్‌ నగర్‌కు చెందిన పెద్ద బత్తుల వారి కుటుంబీకులు రూ.1,10,000లు విలువైన 1.25 కిలోల వెండి కిరీటం, వడ్డానాలను మంగళవారం బహూకరించారు.

పెద్దమ్మతల్లికి ఆభరణాల బహూకరణ

సీఎ్‌సపురం, ఏప్రిల్‌ 13 : స్థానిక రాచూరి పెద్దమ్మతల్లి దేవస్థానంలోని అమ్మవారి మూలవిరాట్‌కు అలంకరించేందుకు స్థానిక వీఆర్‌ నగర్‌కు చెందిన పెద్ద బత్తుల వారి కుటుంబీకులు రూ.1,10,000లు విలువైన 1.25 కిలోల వెండి కిరీటం, వడ్డానాలను మంగళవారం బహూకరించారు. ఈ ఆభరణాలను ఉగాది పర్వదినాన్ని పురష్కరించుకుని అమ్మవారికి అలంకరించారు. ఆలయ కమిటి నిర్వాహకులు దాతలను అభినందించారు.

Updated Date - 2021-04-14T05:52:07+05:30 IST