గిరిజన ప్రాంతాల స్పెషలిస్టు డాక్టర్లకు వేతనాల పెంచుతూ ఉత్తర్వులు

ABN , First Publish Date - 2022-03-22T02:27:47+05:30 IST

గిరిజన ప్రాంతాల స్పెషలిస్టు డాక్టర్లకు వేతనాల పెంచుతూ ప్రభుత్వం

గిరిజన ప్రాంతాల స్పెషలిస్టు డాక్టర్లకు వేతనాల పెంచుతూ ఉత్తర్వులు

అమరావతి: గిరిజన ప్రాంతాల స్పెషలిస్టు డాక్టర్లకు వేతనాల పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30 శాతం నుంచి 50 శాతం వరకూ వేతనాలను పెంచింది. ఏపీవీవీపీ పరిధిలోని ఆస్పత్రుల్లో పనిచేసే స్పెషలిస్టు డాక్టర్లకు 50 శాతం, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (జనరల్), డీఏఎస్సులకు 30 శాతం మేర పెంపుదల చేసింది. మార్చి 1 నుంచి ఈ వేతనాల పెంపు వర్తిస్తుందని ఆ ఉత్తర్వులలో పేర్కొంది. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రోత్సాహకంగానే వేతనాలను ప్రభుత్వం పెంచింది. 

Updated Date - 2022-03-22T02:27:47+05:30 IST