బీడీఎల్‌కు రూ.471 కోట్ల ఆర్డర్‌

ABN , First Publish Date - 2021-12-03T07:47:36+05:30 IST

భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌)కు ఇండియన్‌ ఆర్మీ నుంచి రూ.471.41 కోట్ల కాంట్రాక్టు లభించింది. ఈ మేరకు ఐజీఎల్‌ఏ-1ఎం క్షిపణుల రీఫర్బి్‌షమెంట్‌ పనులను బీడీఎల్‌ చేపడుతుంది.

బీడీఎల్‌కు రూ.471 కోట్ల ఆర్డర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌)కు ఇండియన్‌ ఆర్మీ నుంచి రూ.471.41 కోట్ల కాంట్రాక్టు లభించింది. ఈ మేరకు ఐజీఎల్‌ఏ-1ఎం క్షిపణుల రీఫర్బి్‌షమెంట్‌ పనులను బీడీఎల్‌ చేపడుతుంది. గైడెడ్‌ మిసైల్స్‌, అసోసియేట్‌  ఎక్విప్‌మెంట్‌ సరఫరా, అండర్‌ వాటర్‌ వెపన్‌ వ్యవస్థలు, ఎయిర్‌బ్రోన్‌ వెపన్‌ వ్యవస్థలు సరఫరా చేయడానికి కూడా ఆర్మీ నుంచి ఆర్డర్లు పొందినట్లు బీడీఎల్‌ పేర్కొంది. 

Updated Date - 2021-12-03T07:47:36+05:30 IST