స్టాపర్స్‎ను ఢీకొట్టిన Orange Travels బస్సు..తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2021-10-31T16:25:14+05:30 IST

చిట్యాల 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో స్పీడ్ నియంత్రణ

స్టాపర్స్‎ను ఢీకొట్టిన Orange Travels  బస్సు..తప్పిన ప్రమాదం

నల్లగొండ: చిట్యాల 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో స్పీడ్ నియంత్రణ చేయలేక స్టాపర్స్‎ను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తన్న సమయంలో చోటు చేసుకుంది. 

Updated Date - 2021-10-31T16:25:14+05:30 IST