మూడు లాంతర్ల కూల్చివేతపై ప్రతిపక్షాల నిరసన

ABN , First Publish Date - 2020-05-23T15:40:47+05:30 IST

విజయనగరం: చరిత్ర ప్రసిద్ధి చెందిన మూడులాంతర్ల కూల్చివేతపై విజయనగరంలో పెద్ద ఎత్తున నిరసన చెలరేగుతోంది.

మూడు లాంతర్ల కూల్చివేతపై ప్రతిపక్షాల నిరసన

విజయనగరం: చరిత్ర ప్రసిద్ధి చెందిన మూడులాంతర్ల కూల్చివేతపై విజయనగరంలో పెద్ద ఎత్తున నిరసన చెలరేగుతోంది. సీపీఎం, సీపీఐ, బీజేపీ, జనసేన, లోక్ సత్తా పార్టీలు మూడులాంతర్ల కూడలిలో నిరసన తెలిపారు. ప్రజాప్రతినిధుల ఆదేశాలతో అధికారుల చర్యలు దుర్మార్గమని విమర్శించారు. కూల్చివేసిన స్ధానంలో జాతీయ చిహ్నంతో గతంలో ఉన్న మూడులాంతర్లను తక్షణం ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Updated Date - 2020-05-23T15:40:47+05:30 IST