చలివేంద్రాల ఏర్పాటు

ABN , First Publish Date - 2021-04-17T06:33:09+05:30 IST

శ్రీయోగి నారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం మూడుచోట్ల చలివేంద్రాలు ప్రారంభించారు.

చలివేంద్రాల ఏర్పాటు

హిందూపురం టౌన, ఏప్రిల్‌ 16: శ్రీయోగి నారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం మూడుచోట్ల చలివేంద్రాలు  ప్రారంభించారు. పట్టణంలోని గాంఽధీచౌక్‌, చిన్నమార్కెట్‌, వాల్మీకి సర్కిల్‌లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారి జగదీశ్వర్‌, ప్రిన్సిపాల్‌ సుజాత మాట్లాడుతూ వేసవికాలంలో పట్టణంలో ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయయమన్నారు. కార్యక్రమంలో కైవారం తాతయ్య సద్గురు యోగి నారాయణ సేవాసమితి రవిశంకర్‌, కార్యదర్శి రామచంద్ర, ఓబులప్ప, మంజునాథ్‌, రమేష్‌, ప్రభాకర్‌, నాగరాజు, గోపీ పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-17T06:33:09+05:30 IST