కేఎల్‌లో ఓపెన్‌, డిస్టెన్స్‌ లెర్నింగ్‌ కోర్సులు

ABN , First Publish Date - 2020-02-22T08:13:38+05:30 IST

కేఎల్‌ డీమ్డ్‌ యూనివర్సిటీలో ఓపెన్‌, డిస్టెన్స్‌ లెర్నింగ్‌ విధానంలో డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు ఆ వర్సిటీ వీసీ ఎల్‌ఎ్‌సఎస్‌ రెడ్డి ప్రకటించారు. మూడేళ్ల డిగ్రీ కింద బీకాం...

కేఎల్‌లో ఓపెన్‌, డిస్టెన్స్‌ లెర్నింగ్‌ కోర్సులు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): కేఎల్‌ డీమ్డ్‌ యూనివర్సిటీలో ఓపెన్‌, డిస్టెన్స్‌ లెర్నింగ్‌ విధానంలో డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు ఆ వర్సిటీ వీసీ ఎల్‌ఎ్‌సఎస్‌ రెడ్డి ప్రకటించారు. మూడేళ్ల డిగ్రీ కింద బీకాం, బీఏ, బీసీఏ, బీబీఏ కోర్సులను, పీజీ కింద ఎంబీఏ, ఎంఎస్సీ, కోర్సులను, పీజీ డిప్లొమా కింద ఐటీ, రిటైల్‌ మార్కెటింగ్‌, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఠీఠీఠీ.జుజూఠఛీౌఛీజూ.జీుఽ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Updated Date - 2020-02-22T08:13:38+05:30 IST