జిల్లాలో ఒక కరోనా పాజిటివ్‌ కేసు

ABN , First Publish Date - 2021-01-25T05:20:38+05:30 IST

జిల్లాలో ఒక కరోనా పాజిటివ్‌ కేసు

జిల్లాలో ఒక కరోనా పాజిటివ్‌ కేసు

మహబూబాబాద్‌ టౌన్‌, జనవరి 24 : మహబూబాబాద్‌ జిల్లాలో ఆదివారం ఒకే ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. జిల్లాలోని మరిపెడ మండలానికి చెందిన వ్యక్తి కొవిడ్‌ బారిన పడినట్లు పేర్కొన్నారు. 


Updated Date - 2021-01-25T05:20:38+05:30 IST