పెన్షనర్స్ కు పోస్టాఫీసు ద్వారా ఆన్ లైన్ లైఫ్ సర్టిఫికెట్

ABN , First Publish Date - 2021-10-15T01:09:51+05:30 IST

పెన్షనర్‌లు లైఫ్ సర్టిఫికేట్ సంబంధించి పెన్షనర్ శాఖ కి ఇక పై పోస్టాఫీసు ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని సికింద్రాబాద్ తపాల శాఖ సీనియర్ సూపరింటెండెంట్

పెన్షనర్స్ కు పోస్టాఫీసు ద్వారా ఆన్ లైన్ లైఫ్ సర్టిఫికెట్

హైదరాబాద్: పెన్షనర్‌లు లైఫ్ సర్టిఫికేట్ కు సంబంధించి పెన్షనర్ శాఖ కి ఇక పై పోస్టాఫీసు ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని సికింద్రాబాద్ తపాల శాఖ సీనియర్ సూపరింటెండెంట్ సంతోష్ నేత తెలిపారు. ఈ సేవను పెన్షనర్లు దగ్గరలోని పోస్టాఫీసులో పోస్ట్‌మెన్ ద్వార పొందవచ్చని తెలిపారు. పెన్షనర్‌లు ఈ సేవను సద్వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. ఈ సర్వీసు వల్ల పెన్షనర్లు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చెక్ పెట్టవచ్చని ఆయన అన్నారు.

Updated Date - 2021-10-15T01:09:51+05:30 IST