బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

ABN , First Publish Date - 2021-09-12T02:21:04+05:30 IST

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. వాయువ్య

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. వాయువ్య దిశగా పయనించి అల్పపీడనం బలపడనున్నది.  రాగల 48 గంటల్లో వాయుగుండంగా అల్పపీడనం మారే అవకాశం ఉంది. 

Updated Date - 2021-09-12T02:21:04+05:30 IST