ఒకరికి ఐదేళ్ల జైలు శిక్ష

ABN , First Publish Date - 2021-03-05T06:44:55+05:30 IST

బాలికపై అత్యాచారయత్నం కేసులో ఒకరి ఐదే ళ్ల జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయలు జరిమానాను ఆదిలాబాద్‌ మొద టి అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్‌ టి.శ్రీనివాస్‌రావు తీర్పు వెలువడించి నట్లు పోలీస్‌ లైసెన్‌ అధికారి సక్రియా నాయక్‌ తెలిపారు.

ఒకరికి ఐదేళ్ల జైలు శిక్ష

నిర్మల్‌ టౌన్‌, మార్చి 4 : బాలికపై అత్యాచారయత్నం కేసులో ఒకరి ఐదే ళ్ల జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయలు జరిమానాను ఆదిలాబాద్‌ మొద టి అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్‌ టి.శ్రీనివాస్‌రావు తీర్పు వెలువడించి నట్లు పోలీస్‌ లైసెన్‌ అధికారి సక్రియా నాయక్‌ తెలిపారు. కుభీర్‌ మండలం లోని ఓ గ్రామంలో 2017లో మురళి అనే వ్యక్తి బాలికకు మాయ మాటలు చెప్పి అసభ్యకరంగా ప్రవర్తించాడన్నారు. బాలిక తన తల్లికి తెలుపగా పోలీ సులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై రమేష్‌ కేసు నమోదు చేయడంతో గురువారం కోర్టులో విచారణ చేపట్టగా నేరం రుజువు కావడంతో శ్రీనివాస రావుకు ఐదేళ్ల శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా, జరిమానా కట్టకుంటే మ రో ఆరునెలల జైలుశిక్ష ఉంటుందని తీర్పు వెలువడించినట్లు తెలిపారు. 


Updated Date - 2021-03-05T06:44:55+05:30 IST