10 ని. ఛార్జ్‌ చేస్తే గం. వినొచ్చు

ABN , First Publish Date - 2020-06-13T05:45:37+05:30 IST

సంగీత ప్రియులు అమితంగా ఇష్టపడే గ్యాడ్జెట్‌ ఇది. దీన్ని పది నిమిషాలు ఛార్జ్‌ చేస్తే, పదిగంటల పాటు పాటలు వినొచ్చు. ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే 20 గంటలపాటు బ్యాటరీ లైఫ్‌ ఉంటుంది...

10 ని. ఛార్జ్‌ చేస్తే గం. వినొచ్చు

సంగీత ప్రియులు అమితంగా ఇష్టపడే గ్యాడ్జెట్‌ ఇది. దీన్ని పది నిమిషాలు ఛార్జ్‌ చేస్తే, పదిగంటల పాటు పాటలు వినొచ్చు. ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే 20 గంటలపాటు బ్యాటరీ లైఫ్‌ ఉంటుంది. ‘వన్‌ప్ల్‌స బుల్లెట్స్‌ వైర్‌లెస్‌ జడ్‌’ పేరుతో విడుదల అయిన ఈ ఇయర్‌ఫోన్స్‌ మూడు రంగుల్లో లభిస్తాయి.


వన్‌ప్ల్‌స బ్రాండ్‌ లేటెస్ట్‌ ఫ్లాగ్‌షి్‌పతో వచ్చిన ఈ ఇయర్‌ఫోన్స్‌ నాణ్యమైన సంగీతాన్ని వినే అవకాశం కల్పిస్తాయి. అంతేకాకుండా ఇందులో క్విక్‌స్విచ్‌, క్విక్‌పెయిర్‌, మాగ్నటిక్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. వాటర్‌ రెసిస్టెన్స్‌ డిజైన్‌ ఉన్న వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. మీకు, మీ డివైజ్‌ మధ్య దూరం గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. 33 అడుగుల వరకు బ్లూటూత్‌ పనిచేస్తుంది. వీటి ధర రూ. 1,999.


Updated Date - 2020-06-13T05:45:37+05:30 IST