బైక్‌ని ఢీకొట్టిన ట్రాక్టర్.. ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-09-15T15:12:03+05:30 IST

వరంగల్ రూరల్: వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్ కోడ్ వద్ద ఓ ట్రాక్టర్ బైక్‌ని ఢీకొట్టింది.

బైక్‌ని ఢీకొట్టిన ట్రాక్టర్.. ఒకరి మృతి

వరంగల్ రూరల్: వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్ కోడ్ వద్ద ఓ ట్రాక్టర్ బైక్‌ని ఢీకొట్టింది. బైక్‌పై వెళుతున్న అన్నాచెల్లెళ్లలో.. చెల్లి అక్కడికక్కడే మృతి చెందింది. అన్న పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బాధితులది పర్వతగిరి మండలం గోపన్నపెళ్లిగా గుర్తించారు..


Updated Date - 2020-09-15T15:12:03+05:30 IST