ఢిల్లీ: వంశధార ట్రిబ్యూనల్ గడువును మరో మూడు నెలల పాటు కేంద్రం పొడిగించింది. దీనికి సంభందించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. డిసెంబర్ 11వ తేదీతో వంశధార ట్రిబ్యూనల్ గడువు ముగిసింది. ట్రిబ్యూనల్ తీర్పును నోటిఫై చేయొద్దంటూ సుప్రీంకోర్టులో ఒడిషా పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీం తుది తీర్పు వచ్చేవరకూ ట్రిబ్యూనల్‌ను పొడిగించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి