ఆర్థిక వ్యవస్థపై ఒమిక్రాన్ ప్రభావం తక్కువే: ఆర్థిక మంత్రిత్వ శాఖ

ABN , First Publish Date - 2021-12-12T23:43:41+05:30 IST

ఆర్థిక వ్యవస్థపై ఒమిక్రాన్ ప్రభావం తక్కువే: ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆర్థిక వ్యవస్థపై ఒమిక్రాన్ ప్రభావం తక్కువే: ఆర్థిక మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థపై ఒమిక్రాన్ ప్రభావం తక్కువగా ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. వేగవంతమైన వ్యాక్సినేషన్ కారణంగా ఆర్థిక వ్యవస్థపై కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం తక్కువగా ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నివేదికలో తెలిపింది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ప్రపంచ పునరుద్ధరణకు ఒమిక్రాన్ తాజా ప్రమాదాన్ని కలిగిస్తుందని పేర్కొంది. పౌరులందరూ సురక్షితంగా ఉండాలని, అన్ని కోవిడ్ -19 మార్గదర్శకాలను పాటించాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Updated Date - 2021-12-12T23:43:41+05:30 IST