శామ్‌సంగ్‌ కొత్తటెక్నాలజీ టీవీరంగాన్ని శాసిస్తుందా?

ABN , First Publish Date - 2020-10-23T03:51:06+05:30 IST

డిస్‌ప్లే టెక్నాలజీల్లో రకరకాల పేర్లు చూసి జనం కంగారుపడుతూ ఉంటారు. LED, OLED , QLED, Super AmoLED , IPS , VA ... ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. వీటన్నిటికీ..

శామ్‌సంగ్‌ కొత్తటెక్నాలజీ టీవీరంగాన్ని శాసిస్తుందా?

డిస్‌ప్లే టెక్నాలజీల్లో రకరకాల పేర్లు చూసి జనం కంగారుపడుతూ ఉంటారు. LED, OLED , QLED, Super AmoLED , IPS , VA ... ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. వీటన్నిటికీ తేడాలు చెప్పాలన్నా, పోల్చి ఏది ఎందుకు బెటరో నిరూపించాలన్నా... చెప్పేవాడికే కాదు.. వినేవాడికి కూడా చాలా టెక్నికల్‌ విషయాలు తెలియాలి. కాబట్టి - ఇక్కడ అంత డీప్‌గా వెళ్లద్దు. జస్ట్ ... వెరీ బేసిక్స్‌ మాత్రం తెలుసుకోండి. కరెక్ట్‌ టీవీ సెలక్ట్‌ చేసుకోండి!


వీడియో చూడండి:



Updated Date - 2020-10-23T03:51:06+05:30 IST