ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు రూ.140 కోట్ల ఆర్డర్‌

ABN , First Publish Date - 2021-12-02T06:20:34+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌కు వంద ఎలక్ట్రిక్‌ బస్సులు సరఫరా చేయడానికి తాజాగా ఒక రాష్ట్రానికి ...

ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు రూ.140 కోట్ల ఆర్డర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌కు వంద ఎలక్ట్రిక్‌ బస్సులు సరఫరా చేయడానికి తాజాగా ఒక రాష్ట్రానికి చెందిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి ఆర్డర్‌ లభించింది. ఒలెకా్ట్రకు చెందిన ఈవీ ట్రాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అవార్డు లెటర్‌ పొందింది. కాంట్రాక్టు 12 ఏళ్లు అమల్లో ఉంటుందని.. ఆర్డర్‌ విలువ దాదాపు రూ.140 కోట్లని ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌ వెల్లడించింది. 

Updated Date - 2021-12-02T06:20:34+05:30 IST