పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

ABN , First Publish Date - 2022-06-27T05:12:28+05:30 IST

స్థానిక జూనియర్‌ కళాశాలలో 1986-87 టెన్త్‌ బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు వారి కుటుంబాలతో జూనియర్‌

పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

రాపూరు, జూన్‌ 26: స్థానిక జూనియర్‌ కళాశాలలో 1986-87 టెన్త్‌ బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు వారి కుటుంబాలతో జూనియర్‌ కళాశాలలో ఆదివారం కలుసుకున్నారు. నాడు తాము చదివిన తరగతి గదుల్లో కాసేపు కూర్చుని పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ఆప్యాయంగా పలుకరించుకుని తమ కుటుంబాలను పరిచయం చేసుకున్నారు. రోజంతా ఉత్సహంతో గడిపారు. బాణాసంచా కాల్చుతూ పట్టణ వీధుల్లో తిరిగారు. అద్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని సన్మానించారు. 

Updated Date - 2022-06-27T05:12:28+05:30 IST