ఒకే ఈతలో రెండు దూడలు

ABN , First Publish Date - 2022-05-24T03:11:29+05:30 IST

ఒకే ఈతలో రెండు దూడలకు

ఒకే ఈతలో రెండు దూడలు
ఆవు వద్ద పాలు తాగుతున్న దూడలు

ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చింది ఓ  ఆవు. ఈ సంఘటన బుచ్చి మండలంలోని విలియమ్స్‌పేట(కొట్టాలు)లో జరిగింది. విలియమ్స్‌పేటకు చెందిన మల్లికార్జున అనే సన్నకారు రైతుకు చెందిన  ఆవు మూడురోజుల క్రితం ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చింది.  గ్రామస్థులు ఈ విషయాన్ని వింతగా చెప్పుకుంటున్నారు.

                                                 -బుచ్చిరెడ్డిపాళెం

Updated Date - 2022-05-24T03:11:29+05:30 IST