అవరోధాలు చాలు

ABN , First Publish Date - 2020-06-07T06:49:16+05:30 IST

దుష్ప్రచారానికి ఒడిగట్టి, ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుత కరోనా కష్టకాలంలో ప్రజల్ని మరింత అయోమయానికి

అవరోధాలు చాలు

దుష్ప్రచారానికి ఒడిగట్టి, ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుత కరోనా కష్టకాలంలో ప్రజల్ని మరింత అయోమయానికి గురిచేస్తోంది. లాక్‌డౌన్‌ ఫెయిల్‌ అయిందంటూ ఆ పార్టీ నాయకులు రాజకీయ కాలుష్యం సృష్టిస్తున్నారు. అవరోధాలకు బదులుగా సమస్యల్ని ఎలా పరిష్కరించాలో సూచిస్తే బాగుంటుంది. 


ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, కేంద్ర మంత్రి

Updated Date - 2020-06-07T06:49:16+05:30 IST