జస్టిస్‌ రమణతో కాలిఫోర్నియా గవర్నర్‌ భేటీ

ABN , First Publish Date - 2022-07-04T14:16:31+05:30 IST

జస్టిస్‌ రమణతో కాలిఫోర్నియా గవర్నర్‌ భేటీఅన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్సం|| 93979 79750అమెరికాలో ఉన్న భారత ప్రధాన

జస్టిస్‌ రమణతో కాలిఫోర్నియా గవర్నర్‌ భేటీ

జస్టిస్‌ రమణతో కాలిఫోర్నియా గవర్నర్‌ భేటీఅన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్సం|| 93979 79750అమెరికాలో ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణను కాలిఫోర్నియా తాత్కాలిక గవర్నర్‌ ఎలెని కౌనాలకిస్‌ ఆదివారం కలిశా రు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్‌ జనరల్‌ అధికార నివాసంలో బస చేసిన సీజేఐతో ఎలెని మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. జస్టిస్‌ ఎన్వీ రమణ, శివమాల దంపతులు మహాత్మాగాంధీ ఆత్మకథ పుస్తకాన్ని ఆమెకు బహూకరించినట్టు అధికారులు వెల్లడించారు.


Updated Date - 2022-07-04T14:16:31+05:30 IST