Abn logo

నువ్వుల అప్పాలు

కావలసిన పదార్థాలు: గోధమ పిండి, బియ్యప్పిండి - అర కప్పు చొప్పున, బెల్లం పొడి - ఒక కప్పు, నీరు - ఒక కప్పు, తెల్ల నువ్వులు - 5 టేబుల్‌ స్పూన్లు, యాలకుల పొడి - పావు టీస్పూను, నూనె - వేగించడానికి సరిపడా.


తయారుచేసే విధానం: ఒక పాత్రలో బెల్లం కరిగించి యాలకుల పొడి వేయాలి. అందులో గోఽధమపిండి, బియ్యప్పిండి కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా ముద్దగా కలపాలి. తర్వాత ఉండలు చేసుకుని ప్లాస్టిక్‌ పేపర్‌పై అప్పాలుగా వత్తి రెండు వైపులా నువ్వులు ఒత్తి నూనెలో దోరగా వేగించాలి.


లడ్డూలునువ్వుల బర్ఫీషీర్‌ కుర్మా డ్రైఫ్రూట్స్‌ కజ్జికాయలురస్‌ మలాయిఖర్బూజ బర్ఫీఖీర్‌డ్రైఫ్రూట్స్‌ లడ్డూగాజర్‌ హల్వాకాజూ బర్ఫీ
Advertisement
Advertisement