జూన్ 25న న్యూజెర్సీలో NTR శత జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2022-06-25T02:29:51+05:30 IST

ప్రవాస తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో న్యూజెర్సీలో ఈ నెల 25న ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు NRI TDP కన్వీనర్ కోమటి జయరామ్ తెలిపారు.

జూన్ 25న న్యూజెర్సీలో NTR శత జయంతి వేడుకలు

ప్రవాస తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో న్యూజెర్సీలో ఈ నెల 25న ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు NRI TDP  కన్వీనర్ కోమటి జయరామ్ తెలిపారు. తెదేపా నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఏలూరు సాంబశివరావు, మండలి బుద్ధ ప్రసాద్  తదితరులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఈ బ్రోచర్ను పరిశీలించండి. 





Updated Date - 2022-06-25T02:29:51+05:30 IST