దుబాయ్ నుంచి తిరిగొచ్చిన ఎన్టీఆర్ కుటుంబం.. ఎయిర్‌పోర్ట్‌లో ఇలా..

హీరో ఎన్టీఆర్‌ ఇటీవల సతీమణి ప్రణతి, కుమారులతో కలిసి విదేశానికి వెళ్లొచ్చారు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ తిరిగొచ్చిన ఎన్టీఆర్‌ కుటుంబాన్ని ఎయిర్‌పోర్ట్‌లో ఫొటోలు తీశారిలా!

Advertisement