రామగుండంలో ఎన్టీపీసీ ఈడీ త్రిపాఠి పర్యటన

ABN , First Publish Date - 2022-06-28T06:35:46+05:30 IST

ఎన్టీపీసీ ఆపరేషన్‌ సర్వీసెస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (కార్పొరేట్‌) ఎస్‌హెచ్‌.ఎ.కె.త్రిపాఠి సోమవారం రామగుండం ఎన్టీపీసీలో పర్య టించారు.

రామగుండంలో ఎన్టీపీసీ ఈడీ త్రిపాఠి పర్యటన
ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టును పరిశీలిస్తున్న ఈడీ త్రిపాఠి

- ఫ్లోటింగ్‌ సోలార్‌, తెలంగాణ ఎస్‌టీపీపీ నిర్మాణ పనుల పరిశీలన

జ్యోతినగర్‌, జూన్‌ 27: ఎన్టీపీసీ ఆపరేషన్‌ సర్వీసెస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌  (కార్పొరేట్‌) ఎస్‌హెచ్‌.ఎ.కె.త్రిపాఠి సోమవారం రామగుండం ఎన్టీపీసీలో పర్య టించారు. ఆదివారం రాత్రి ఎన్టీపీసీకి చేరుకున్న త్రిపాఠికి రామగుండం ప్రాజెక్టు సీజీఎం సునీల్‌ కుమార్‌, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. సోమవారం ఉదయం ఎన్టీపీసీ బ్యాలెన్స్‌ రిజర్వాయర్‌లో నిర్మిస్తున్న 100 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఇప్పటికే 75.5 మెగావాట్ల సామర్థ్యంతో పని చేస్తున్న ఫ్లోటింగ్‌ సోలార్‌ దాదాపు పూర్తయింది. ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంటు అధికారులతో ఈడీ త్రిపాఠి సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజె క్టు(టీఎస్‌టీపీపీ) నిర్మాణ పనులను పరిశీలించారు. 95 శాతంకు పైగా నిర్మాణ పనులు పూర్తయిన టీఎస్‌టీపీపీలో ఏర్పాటు చేసిన బాయిలర్‌, యాష్‌ హ్యాడ్లిం గ్‌, ఎఫ్‌జీడీ తదితర విభాగాలను పరిశీలించారు. 

 

 




- ఫ్లోటింగ్‌ సోలార్‌, తెలంగాణ ఎస్‌టీపీపీ నిర్మాణ పనుల పరిశీలన


జ్యోతినగర్‌, జూన్‌ 27: ఎన్టీపీసీ ఆపరేషన్‌ సర్వీసెస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌  (కార్పొరేట్‌) ఎస్‌హెచ్‌.ఎ.కె.త్రిపాఠి సోమవారం రామగుండం ఎన్టీపీసీలో పర్య టించారు. ఆదివారం రాత్రి ఎన్టీపీసీకి చేరుకున్న త్రిపాఠికి రామగుండం ప్రాజెక్టు సీజీఎం సునీల్‌ కుమార్‌, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. సోమవారం ఉదయం ఎన్టీపీసీ బ్యాలెన్స్‌ రిజర్వాయర్‌లో నిర్మిస్తున్న 100 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఇప్పటికే 75.5 మెగావాట్ల సామర్థ్యంతో పని చేస్తున్న ఫ్లోటింగ్‌ సోలార్‌ దాదాపు పూర్తయింది. ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంటు అధికారులతో ఈడీ త్రిపాఠి సమావేశమై వి


Updated Date - 2022-06-28T06:35:46+05:30 IST