ఎన్నారై టీడీపీ కెనడా కమిటీ నియామకం!

ABN , First Publish Date - 2022-04-10T02:40:24+05:30 IST

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ఎన్నారై టీడీపీ కెనడా సిటీ కౌన్సిల్ సభ్యుల నియామకం జరిగింది.

ఎన్నారై టీడీపీ కెనడా కమిటీ నియామకం!

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ఎన్నారై టీడీపీ కెనడా సిటీ కౌన్సిల్ సభ్యుల నియామకం జరిగింది. కొత్తగా నియమితులైన సభ్యుల జాబితాను తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం తాజాగా విడుదల చేసింది. 









Updated Date - 2022-04-10T02:40:24+05:30 IST