NRI TDP-Canada ఆధ్వర్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు!

ABN , First Publish Date - 2022-04-20T03:25:38+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజును(ఏప్రిల్ 20) పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు దేశం భారీ ఎత్తున వేడుకలు నిర్వహించనున్నారు.

NRI TDP-Canada ఆధ్వర్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజును(ఏప్రిల్ 20) పురస్కరించుకుని  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు దేశం అభిమానలు భారీ ఎత్తున వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలు నిన్న రాత్రి కెనడాలోని టొరంటో నుండి ప్రారంభమయ్యాయి. NRI TDP - Canada  ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ అభిమానులు.. నారా చంద్రబాబు నాయుడు అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.





Updated Date - 2022-04-20T03:25:38+05:30 IST