పోలీసుల అదుపులో ఎన్ఆర్ఐ ఆసుపత్రి డైరెక్టర్లు

ABN , First Publish Date - 2021-06-23T23:02:08+05:30 IST

మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో వివాదం ముదిరింది. నలుగురు డైరెక్టర్లను

పోలీసుల అదుపులో ఎన్ఆర్ఐ ఆసుపత్రి డైరెక్టర్లు

గుంటూరు: మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో వివాదం ముదిరింది. నలుగురు డైరెక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే రెండు వర్గాలుగా డైరెక్టర్లు విడిపోయారు. ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. ఎన్ఆర్ఐ సొసైటీ నిధులను గోల్ మాల్ చేశారని ఆరోపణలు చేసుకుంటున్నారు.

Updated Date - 2021-06-23T23:02:08+05:30 IST