అనుమతి లేని ఇళ్లకు నోటీసులు

ABN , First Publish Date - 2022-05-11T06:50:48+05:30 IST

మున్సిపల్‌ పరిధిలోని 7వార్డులో అనుమతి లేకుండా నిర్మిస్తున్న ఆరు ఇళ్లకు మంగళవారం మున్సిపల్‌ కమిషనర్‌ జ గదీశ్వర్‌గౌడ్‌ నోటీసులు జారీ చేశారు. కొటార్మూర్‌లోని తిరుమలకాలనీలో అనుమతి లేకుండా నిర్మిస్తున్న ఇళ్లను టౌన్‌ప్లానింగ్‌ అధికారులు పరిశీ లించి ఆరు ఇళ్ల యజమానులు వేణు, శ్రీధర్‌, వనిత, శ్రీనివాస్‌, వెంకటేష్‌, వనితలకు పనులు చేపట్టవద్దని నోటీసులు జారీ చేసి డిస్ట్రిక్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందానికి సమాచారం ఇచ్చినట్టు ఆయన తెలిపారు.

అనుమతి లేని ఇళ్లకు నోటీసులు

ఆర్మూర్‌టౌన్‌, మే10: మున్సిపల్‌ పరిధిలోని 7వార్డులో అనుమతి లేకుండా నిర్మిస్తున్న ఆరు ఇళ్లకు మంగళవారం మున్సిపల్‌ కమిషనర్‌ జ గదీశ్వర్‌గౌడ్‌ నోటీసులు జారీ చేశారు. కొటార్మూర్‌లోని తిరుమలకాలనీలో అనుమతి లేకుండా నిర్మిస్తున్న ఇళ్లను టౌన్‌ప్లానింగ్‌ అధికారులు పరిశీ లించి ఆరు ఇళ్ల యజమానులు వేణు, శ్రీధర్‌, వనిత, శ్రీనివాస్‌, వెంకటేష్‌, వనితలకు పనులు చేపట్టవద్దని నోటీసులు జారీ చేసి డిస్ట్రిక్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందానికి సమాచారం ఇచ్చినట్టు ఆయన తెలిపారు. 

Read more