Annavaram ఆలయ సూపర్‌ వైజర్లకు Notices

ABN , First Publish Date - 2022-07-12T12:47:07+05:30 IST

అన్నవరం దేవస్థాన వ్రత పురోహితుల సూపర్‌ వైజర్లకు ఆలయ ఈవో నోటీసులు ఇచ్చారు.

Annavaram ఆలయ సూపర్‌ వైజర్లకు Notices

అన్నవరం: అన్నవరం దేవస్థాన వ్రత పురోహితుల సూపర్‌ వైజర్లకు ఆలయ ఈవో నోటీసులు ఇచ్చారు. తొలి ఏకాదశి రోజున పురోహితులు కలశం లేకుండా ఆలయంలో పూజలు నిర్వహించారు.  ఈ విషయం ఈవోకి తెలియడంతో సూపర్‌ వైజర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన నలుగురికి ఈవో షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఐదు రోజుల్లో  ఈ విషయంపై సూపర్‌ వైజర్లు వివరణ ఇవ్వాలని ఈవో ఆదేశించారు. 

Updated Date - 2022-07-12T12:47:07+05:30 IST